Naa Brathukantha paruge – నా బ్రతుకంతా పరుగే
Naa Brathukantha paruge – నా బ్రతుకంతా పరుగే
పల్లవి :- నా బ్రతుకంతా పరుగే
నీ కొరకే యేసయ్యా …
నా బ్రతుకంతా ఊరికే
నీ కొరకే మెస్సయ్యా .. /2/
అను :- నా పరుగును కడముట్టిచేన్త
వరకు ఆగిపోనాయ్యా ..
నా పరుగుతో నిన్ను చేరేవరకు ఊరుకోనయ్యా /2/
ఆగిపోనయ్యా నే నిరాశ పోనాయ్యా..
సాగిపోతూ నీ వైపే
నే పరుగులు తీస్తున్నా…/2/
చరణం1:- నీ మాటలే జీవపు ఊటలనీ
దుప్పివలే నే పరుగులు తీస్తున్నా.. /2/
నా ఊపిరి ఆగే వరకు
నీ నదిని చేరే వరకూ ..
ఆగిపోనయ్యా నే నిరాశ పోనాయ్యా..
సాగిపోతూ నీ వైపే
నే పరుగులు తీస్తున్నా…/2/
చ 2:-నీ మాటలే నిత్యజీవపు బాటలనీ
పౌలు వలే నే పరుగులు తీస్తున్నా ..
తుదిశ్వాస ను వీడే వరకూ
నిత్య జీవం చేరేవరకూ..
ఆగిపోనయ్యా నే నిరాశ పోనాయ్యా..
సాగిపోతూ నీ వైపే
నే పరుగులు తీస్తున్నా…/2/
Tags: african christian songsambientamharic christian songsamharic christmas songsandarabic christian songsbeatbengali christian songbhojpuri christian songBinauralbisaya christian songBrainwavecebuano christian songchinese christian songsChristian songsegyptian christian songsenglish christian songsfrench christian songsgerman christian songsgospel songsgujarati christian songhausa christian songshebrew christian songshindi christian songigbo christian songsiranian christian songsjavanese christiankorean christian songsLearnmalayalam christian songsmarathi christian songMusicodia christian songpolish christian songsportuguese christian songsrussian christian songsspanish christian musicspanish christian songSubliminalswahili christian songsSystemstagalog christian songsTAMIL CHRISTIAN SONGStelugu christian songsthai christian songtherapyturkish christian songsurdu christian songsvietnamesevietnamese christian songsyoruba christian songs