నాకు కనిపించే – Naaku Kanipinchey
నాకు కనిపించే – Naaku Kanipinchey
పల్లవి: నాకు కనిపించే నీ రూపమే సిలువలో నాకు వినిపించే నీస్వరమే నీ వాక్యములో నా కఠినహృదయం
కరిగిపోయెనే కనులారా కలువరి శిలువలో చూడగనే
అను ప:వినబడుచున్నది యేసునిస్వరమే రమ్మని పిలిచినది కల్వరి నాదుడే
చరణం: కోరడా దెబ్బలచే కోట్టబడిన దేహముతో భారమైన శిలువనుమోసి నలిగిన భుజములతో నాపాపదోషముల
నుండి రక్షించాలనే వేదనతో
నా ఆత్మకు జన్మనివ్వాలనే ప్రసవ వేదనతో “నాకు “
చరణం: మూడుమేకులపై వ్రేలాడుచున్న దేహముతో
పాపిని పవిత్ర పరచుటకై చిందించిన రుదిరముతో నిత్యనరకాగ్ని నుండి తప్పించాలనే వేదనతో నాఆత్మకు మహిమని వ్వాలనే అగాపే ప్రేమతో ” నాకు “
చరణం: సిలువనె బలిపీఠముపై యాగమౌతున్న దేహముతో పరిశుద్ధుని చేయాలనే భరించిన పంచగాయలతో దుష్టుని చేతినుండి విడిపించాలనే వేదనతో
నా ఆత్మకు సీయోను చేర్చాలనే ఆత్మల దాహముతో “నాకు “
నాకై నలిగిన యేసయ్యా నాకై విరిగిన యేసయ్యా నీకే నా స్తోత్రార్పణా నీకే నా హృదయర్పణా
- ఒంటరినని ఏడ్చుచుంటివా – Ontarinani edcucuntiva
- Entrance Aalaya Naadam – ఆలయ నాదం స్వాగత గీతం
- ఊహకు మించిన కార్యములు చేయువాడా – Oohaku minchina karyamula
- నా ప్రాణ నాథుడా నా ప్రాణ ప్రియుడా – Na prana nadhuda naa prannapriyuda
- Ninne ne nammukunnanu – నిన్నే నే నమ్ముకున్నాను
- Asamanudu – అసామానుడైన వాడు
- Neeve Neeve Neeve Maa Praanam – నీవే నీవే నీవే మా ప్రాణం
- Kaluvari Siluvalo – కలువరి శిలువలో విలువగు రుధిరము
- Madhuram Nee Prema – మధురం నీ ప్రేమ
- Odduchaeri nee yedhuta Lyrics