![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
Entrance Aalaya Naadam – ఆలయ నాదం స్వాగత గీతం
Entrance Aalaya Naadam – ఆలయ నాదం స్వాగత గీతం
ఆలయ నాదం స్వాగత గీతం – దివి దేవునికి వందన సమయం 2
ప్రణుతింతు నిన్నే ప్రభూ – స్తుతియింతు నిన్నే విభూ 2
ధూప దీప ఫల పుష్పము నైవేద్యముగా
పూజింతుము ఈబలిలో ప్రేమామయుడా
ఆ.ఆ.ఆ… ఆ.ఆ.ఆ… గరిగరిసద రిసరిసదమ సదసదమగరీ;;
రిగమగరిస రిగమగరిస సరిగమగరిసా;
నీదు దేవళం శుభముల ద్వారం – నీదు మానసం కరుణామృతం 2
దయామయా దయ చూపవా – సుధామయా దరి చేరవా 2
స్తుతియింతుము ఈ బలిలో సర్వేశ్వరుడా 2
ఆ.ఆ.ఆ… ఆ.ఆ.ఆ… సరిగమదస గరిసదమగ సగరిగరీ;;;
ఆ.ఆ.ఆ… ఆ.ఆ.ఆ… రిగమదసరి గరిసదమగ రీ;; ;;;
నీదు తావులో ఆనందమున్నది – నీదు సేవలో అభిషేకమున్నది 2
పరాత్పరా జయశీలుడా – మనోహరా మహదేవుడా 2
కీర్తింతుము ఈ బలిలో కీర్తనీయుడా 2
- ఒంటరినని ఏడ్చుచుంటివా – Ontarinani edcucuntiva
- Entrance Aalaya Naadam – ఆలయ నాదం స్వాగత గీతం
- ఊహకు మించిన కార్యములు చేయువాడా – Oohaku minchina karyamula
- నా ప్రాణ నాథుడా నా ప్రాణ ప్రియుడా – Na prana nadhuda naa prannapriyuda
- Ninne ne nammukunnanu – నిన్నే నే నమ్ముకున్నాను
- Asamanudu – అసామానుడైన వాడు
- Neeve Neeve Neeve Maa Praanam – నీవే నీవే నీవే మా ప్రాణం
- Kaluvari Siluvalo – కలువరి శిలువలో విలువగు రుధిరము
- Madhuram Nee Prema – మధురం నీ ప్రేమ
- Odduchaeri nee yedhuta Lyrics