![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
Ni Prema Entho Entho Madhuram Yesu Ni Prema – నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం
Ni Prema Entho Entho Madhuram Yesu Ni Prema – నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం
నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం
యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం
యేసయ్య మధురాతి మధురం యేసయ్యా.. IIనీ ప్రేమII
తల్లికుండునా నీ ప్రేమ
సొంత చెల్లికుండునా నీ ప్రేమ
అన్నకుండునా నీ ప్రేమ
కన్న తండ్రికుండునా నీ ప్రేమ IIనీ ప్రేమII
శాంతమున్నది నీ ప్రేమలో
దీర్ఘశాంతమున్నది నీ ప్రేమలో
బలమున్నది నీ ప్రేమలో
గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో IIనీ ప్రేమII
నాకై సిలువనెక్కెను నీ ప్రేమ
నాకై విలువ తెచ్చెను నీ ప్రేమ
నాకై మరణించెను నీ ప్రేమ
నాకై తిరిగిలేచెను నీ ప్రేమ IIనీ ప్రేమII
మర్చిపోనిది నీ ప్రేమ
నను మార్చుకున్నది నీ ప్రేమ
కనురెప్పలాంటిది నీ ప్రేమ
చిరకాలముండును నీ ప్రేమ IIనీ ప్రేమII