![telugu christtmas songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2022/12/telugu-christtmas-songs-lyrics-150x150.png)
నింగి నెలా ఏకమయ్యెను రారాజును చూడ – Ningi nela ekamayyenu rarajunu cuda
నింగి నెలా ఏకమయ్యెను రారాజును చూడ – Ningi nela ekamayyenu rarajunu cuda
నింగి నేల ఏకమాయెను రారజుని చూడ
లోకమంతా సంతోషించేను //2//
పండగే ఇది పండగే పండగే యేసయ్య పుట్టెను – 2
లోకానికి రక్షణివ్వ యేసు పుట్టెను
సర్వ జనులారా రండి మ్రొక్కేదం. //2//
తూర్పు నుండి ముగ్గురు జ్ఞానులు
సర్వ జ్ఞాని ని చుడవచ్చిరి
సాంబ్రాణి బోళం బంగారము తెచ్చి
భక్తి తో యేసుని పుజించిరి //2//
రక్షకుడు ఏసని సాగుల పడిరి
రక్షణనేరిగి దన్యులైరి. //2//
// పండగే ఇది//
సర్వ లోకము యేసే దేవుడని
అంగీకరించి పూజించుట
హృదయం తెరచి క్రీస్తుని చేర్చుకొని
ఆయన నామములో పాలోందితే //2//
రక్షకుడు ఏసాని అంగీకరించిన
జీవము నొసగి పరమును చేర్చును //2//
//పండగే ఇది//