![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
Prema Ni Prema Varnichuta Na Tharama – ప్రేమ నీ ప్రేమా వర్ణించుట నా తరమా
Prema Ni Prema Varnichuta Na Tharama – ప్రేమ నీ ప్రేమా వర్ణించుట నా తరమా
ప్రేమ నీ ప్రేమా వర్ణించుట నా తరమా
దేవదూతలూన నీ ప్రేమను వర్ణింపలేరు ప్రభువా
నీ ప్రేమ మరణము కంటే ఎంతో బలమైనది
ఆ ప్రేమే ఈ పాపిని రక్షించి కాచినది
ప్రభువా నీ దివ్య ప్రేమకై అర్పింతును నా జీవితం
సముద్రము లోతుకంటే ఎంతో లోతైనది
ఎవరు కొలువగలరు ఆ ప్రేమకు సాటి ఏది
ప్రభువా నీ దివ్య ప్రేమకై అర్పింతును నా జీవితం