Punarudhaanuda Parishudhudaa – పునారుధ్ధానుడా పరిశుద్ధుడా
Punarudhaanuda Parishudhudaa – పునారుధ్ధానుడా పరిశుద్ధుడా
పునారుధ్ధానుడా…. పరిశుద్ధుడా
మృత్యుంజయుడా… మహిమొన్నతుడా
పరమును విడచి నా కొరకు భువికొచ్చి…
ప్రాణాలే బలియిచ్చి.. మరణమునే జయించి…
నన్ను రక్షించిన నా యేసయ్యా
నిన్నే సేవింతును నా మెసయ్య
కృపగల దేవ నీ కృపాసనం చేరుదును
దయగల దేవ నన్ను దర్శించుమయ….
నీ ప్రేమతో నన్ను దీవించవయ్యా…
నీ వాక్కుతో నన్ను బ్రతికించితివేసయ్యా…
నిను నే కీర్తింతును నా యేసయ్యా
నిను నే పూజింతును నా మెసయ్యా…
సర్వశక్తిమంతుడా నిన్ను ఆశ్రయింతును
స్తుతియాగం చేయుదును హృదయం అర్పింతును…
నాలో ఉన్న జీవం నీవిచ్చినదేనాయ్యా
నీ సాక్షిగా నేను జీవించెదనేసయ్యా
ఆహా… హల్లెలూయ…
ఆహా… హల్లెలూయ…
ఆహా… హల్లెలూయ
నా యేసయ్యా…
Punarudhaanuda Parishudhudaa song lyrics in english
Punarudhaanuda… Parishudhudaa…
Mrutyunjayuda…
Mahimonnathudaa…
Paramunu vidachi Naa koraku bhuvikochi…
Praanale baliyichi maranamune jayinchi…
Nanu rakshinchina Naa yesayya
Ninne sevinthunu Naa mesayya
Krupagala Deva nee krupasanam cherudunu
Dayagala Deva nannu darshinchumaya
Nee prematho nannu deevinchavayaa
Nee vaakkutho nannu bratikinchitivesayya
Ninnu ne keertinthinu Naa yesayya
Ninnu ne poojinthunu Naa mesayya
Sarvashakthimanthuda ninnu aashrayinthunu
Sthuthiyagam cheyudunu hrudayam arpinthunu
Naalo unna jeevam neevichinadenayaa
Nee sakshiga nenu jeevinchedanesayya
Ninnu ne keertinthinu Naa yesayya
Ninnu ne poojinthunu Naa Mesayya
Aha hallelujah Aha hallelujah
Aha hallelujah Naa Yesayya
Aha hallelujah Aha hallelujah
Aha hallelujah Naa Yesayya