![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
Sahodarulu Ikyatha Kaligi Nivasinchuta – సహోదరులు ఐక్యత కలిగి నివసించుట
Sahodarulu Ikyatha Kaligi Nivasinchuta – సహోదరులు ఐక్యత కలిగి నివసించుట
సహోదరులు ఐక్యత కలిగి నివసించుట
ఎంతమేలు ఎంత మనోహారం
ఎంత మధురం ఎంత సంతోషం
1.నీతిమంతులు ఖర్జూర వృక్షముల వలెను
మొవ్వ వేయుచు దినదినం వర్ధిల్లెదరు ||2||
లెబానోను పర్వతముపై దేవదారు వృక్షాలవలెను
దేవుని సన్నిధిలో నిలిచి ఉండెదరు ||2||
2.దినములు చెడ్డవి గనుక సమయం పోనియ్యక
వినయ మనస్సుతో ప్రభు సన్నిధిలో వేడుదము ||2||
అజ్ఞానుల వలెకాక జ్ఞానుల వలె మనము
యేసయ్య బాటలో పయనించెదము ||2||