![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
Samayam E Samayam Madhuram – సమయం ఈ సమయం మధురం
Samayam E Samayam Madhuram – సమయం ఈ సమయం మధురం
సమయం ఈ సమయం మధురం అతి మధురం
బంధం అనుబంధం అందరికీ సుఖీభవం “2”
చల్లగా ఉండాలి ఆ దేవుని సన్నిధిలో
ముందర నిలవాలి ఆ దేవుని కార్యములో “2”
ఎక్కడో ఉన్న మీరు ఇక్కడికి వచ్చారు
వేరుగా ఉన్న మీరు ఏకమైఉన్నారు “2”
జతపరచిన దేవుని మీరు కలకాలం కొనియడలి
అందరి ఆశీస్సులతో అనుబంధం పెరగాలి “2”
ఇప్పుడు ఉన్న ప్రేమ ఎల్లప్పుడూ ఉండాలి
ఇప్పుడు ఉన్న బంధం బాధ్యతలను తెలపాలి “2”
స్థితిగతులకు అతీతంగా దేవుని స్తుతించాలి
ఆ స్థితిని దేవునికిచ్చి పరిపూర్ణత పొందాలి “2”
Samayam E Samayam Madhuram Athi Madhuram Telugu Christian Marriage Song