![telugu christtmas songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2022/12/telugu-christtmas-songs-lyrics-150x150.png)
యేసయ్యా మీకు తెలుసా – Yesayya Meeku Telusa
యేసయ్యా మీకు తెలుసా – Yesayya Meeku Telusa
యేసయ్యా మీకు తెలుసా
ఈ లోక రక్షకుడు
ఆయనే పరిశుద్ధుడు ఆయనే పరమాత్ముడు
ఆయనే స్తుతిపాత్రుడు ఆయనే స్తోత్రార్హుడు
1)నిన్ను నన్ను రక్షించడానికి
దివి నుండి భువికి అరుదెంచినాడు
పవిత్రమైన రక్తమును చిందించినాడు
ఎవరు చేయని త్యాగాన్ని ఆయన చేసినాడు
2)మానవులు అందరూ జన్మపాపులే
పాపము నుండి విడుదలను పొందుకోవాలంటే
పవిత్ర రక్త ప్రొక్షణం అనివార్యమే కదా
దైవ మానవ రూపిగా ఆయన జన్మించినాడు