Yesu Prabhuve Niku Rakshana Nichunu – యేసుప్రభువే నీకు రక్షణ నిచ్చును
Yesu Prabhuve Niku Rakshana Nichunu – యేసుప్రభువే నీకు రక్షణ నిచ్చును
యేసుప్రభువే నీకు రక్షణ నిచ్చును
ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు
మృతియే పాపపు జీతము ప్రభుని వరము జీవము
క్రీస్తునంగీకరించిన – నిత్య జీవమిచ్చును
ప్రాణమున్ ఆ సిల్వపై బలిగానిడి నిన్ కొనెగదా
మరతువా యేసుని ప్రేమను మరువకు
కంటికి కనబడని వెన్నో – చెవికి వినబడని వెన్నో
గ్రహింప శక్యము గానివి – నీకై సిద్ధపరచెను
ప్రాణమున్ ఆ సిల్వపై బలిగానిడి నిన్ కొనెగదా
పెడచెవిన్ పెట్టకు యేసుని మాటను
మరణ బలము గలవానిన్ – నాశనంబు చేసెను
మరణ భయములోనున్న – వారిని విడిపించెను
ప్రాణమున్ ఆ సిల్వపై బలిగానిడి నిన్ కొనెగదా
హృదయమున్ తెరువుము యేసును చేర్చుకో
Tags: 2011)african christian songsamharic christian songsamharic christmas songsarabic christian songsbengali christian songbhojpuri christian songbisaya christian songcebuano christian songchinese christian songsChristian songsCVCFegyptian christian songsenglish christian songsfrench christian songsgerman christian songsgospel songsgujarati christian songhausa christian songshebrew christian songshindi christian songigbo christian songsiranian christian songsjavanese christiankorean christian songsmalayalam christian songsmarathi christian songodia christian songpolish christian songsportuguese christian songsrussian christian songsspanish christian musicspanish christian songswahili christian songstagalog christian songsTAMIL CHRISTIAN SONGStelugu christian songsthai christian songturkish christian songsurdu christian songsvietnamese christian songsyoruba christian songs