Yentayya Nenante – ఏంటయ్యా నేనంటే ఇంత

Faith Score0
Faith Score0

Yentayya Nenante – ఏంటయ్యా నేనంటే ఇంత

పల్లవి..
ఏంటయ్యా నేనంటే ఇంత ప్రేమ నీకేంటయ్యా ఏముందయ్యా ఈహీన బ్రతుకును విలువ పెట్టి కొన్నావయ్యా

ఏంటయ్యా నేనంటే ఇంత ప్రేమ నీకేంటయ్యా ఏముందయ్యా ఈ ఘోర పాపిని రక్తమిచ్చికోన్నావయ్యా

ఏ రీతిగా నీ ఋణమును నే తీర్చగలను యేసయ్యా ఏ యోగ్యత ఏ అర్హత నాలో వుంది యేసయ్యా

చరణం..
బలహీనుడైన నన్ను బలపరచినావు దేవా
రోగిష్టుడైన నన్ను బాగు చేసిన్నావయ్యా

నీ ప్రేమను వర్ణించుటకై ఏపాటివాడనయ్యా నీజాలిని వివరించుటకై జీవితమే చాలదయ్యా

చరణం.. మాట తప్పితిరిగాను నీకు దూరమయ్యాను పేరు పెట్టి పిలిచావు ముద్దు పెట్టుకున్నావు

నీ ప్రేమను వర్ణించుటకై పాటివాడనయ్యా నీ జాలిని వివరించుటకై జీవితమే చాలదయ్యా

చరణం.. పాత రోత బ్రతుకును నా నుండి తుడిచినావు నూతన జీవితమును నాకిచ్చినావు దేవా

నీ ప్రేమను వర్ణించుటకై ఏపాటివాడనయ్యా నీ జాలిని వివరించుటకై జీవితమే చాలాదయ్య

 

 

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo