రారే చూతము రాజ సుతుని | Rare Chuthamu Raja Suthuni | new Telugu christmas song 2018
రారే చూతము రాజ సుతుని – Rare Chuthamu Raja Suthuni
1.రారె చూతుము రాజసుతుడీ రేయి జనన మాయెను
రాజులకు రా రాజు మెస్సియ – రాజితంబగు తేజమదిగో ||రారె||
2.దూత గణములన్ దేరి చూడరే దైవ వాక్కులన్ దెల్పగా
దేవుడే మన దీనరూపున – ధరణి కరిగెనీ దినమున ||రారె||
3.కల్లగాదిది కలయు గాదిది గొల్ల బోయల దర్శనం
తెల్లగానదె తేజరిల్లెడి – తారగాంచరె త్వరగ రారే ||రారె||
4.బాలు డడుగో వేల సూర్యుల బోలు సద్గుణ శీలుడు
బాల బాలికా బాలవృద్ధుల – నేల గల్గిన నాధుడు ||రారె||
5.యూదవంశము నుద్ధరింప దావీదుపురమున నుద్భవించె
సదమలంబగు మదిని గొల్చిన – సర్వ జనులకు సార్వభౌముడు ||రారె||
#newTelugu #Christmas #Rare_Chuthamu
రారే చూతము రాజ సుతుని
Rare Chuthamu Raja Suthuni
#Andhra_kraisthava_keerthana
written by :
Sri. CHETTI BHANUMURTHY
Related
Tags: 20182018 telugu moviesAndhra Christava keerthanaluandhra kraistava keertanaluBeautifulBestChristianChristian Telugu songschristmaschristmas songschristmas songs teluguGujarati Christmas Songhindi christmas songsjesus telugu songskannada christmas songslatestlatest christmas songslatest telugu moviesLyricsmalayalam christmas songsNewnew christmas song 2018PopularPopular Songsrarerare chudamu rajarare chuthamurare chuthamu raja suthuniTELUGUtelugu christian songsTelugu Christmas songstelugu moviesరారే చూతము