Lyrics,Tunning,Singer = Pastor P.Mojesh { Bayyaram }
Music = Brother Immi Jhonson
Video Editing = Brother G.Krupakar { Bayyaram }
#christiansongs
#teluguchristiansong
#graceofworshpofficial
నన్ను రక్షించుటకు వచ్చినాడు గొప్ప దేవుడు
నూతన క్రిస్మస్ గీతము-2022 రచన,స్వరకల్పన, గానము: పాస్టర్ పి మోజెస్ గారు
పల్లవి నన్ను రక్షించుటకు వచ్చినాడు యేసు దేవుడు:
నన్ను విడిపించుటకు పుట్టినాడు గొప్ప దేవుడు నన్ను దీవించుటకు వచ్చినాడు శ్రీమంతుడు నన్ను ప్రేమించుటకు వచ్చినాడు ప్రేమా పూర్ణుడు
అ. సల్లని ఆహా ఆహా హల్లేలూయా
ఓహో ఓహో ఆనందమే హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్
అపవాది క్రియలను బయపరుచుటకు వచ్చినవాడు. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు పుట్టినవాడు నశించిపోయిన వారిని వెదకిన మంచివాడు పాపుల కొరకై తన ప్రాణం పెట్టినవాడు.
“2
2 అన్ని నామములకన్నా పై నామము గలవాడు. అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేసినవాడు. కన్య మరియ గర్భము నందు పుట్టినవాడు ప్రవచనాలు నెరవేర్చుట కొరకై వచ్చినవాడు.
“2”
“2” ఆహా!
3 చీకటిలో ఉన్న ప్రజలను వెలుగుతో నింపినవాడు.
నేనే మార్గం సత్యం జీవము అన్నవాడు బెల్లెహేములో పశువుల పాకలో పవళించినవాడు.
విద్యలేని పామరులను సేవకు పిలిచినవాడు
YOUTUBE:
CALVARY KRUPA MINISTRIES BAYYARAM
పాటలు మరియు ప్రార్ధన అవసరతల కొరకు : కల్వరి కృపా మినిస్ట్రీస్ 8341899219
Tags: ammatejaAnjali evangelistcalvary temple songschristmas songsEmmanuel ministries songsgospel songsgranding openingGujarati Christmas Songhindi christmas songshosanna ministries songsiMac 24John Wesleykannada christmas songslatest Telugu Jesus songsliving for godmalayalam christmas songsnew jesus songsnew melody bgmspastor Paul Prudhvitabala track songstelugu christian bgmstelugu christian massagestelugu christian songsTelugu Christian worship songsTelugu Christmas songstelugu easter songstelugu jesus moviesTelugu Jesus songsworship songs