Bethalahemu Puramulo – బేత్లెహేము పురములో ఆ పశుల శాలలో
Shop Now: Bible, songs & etc
Bethalahemu Puramulo – బేత్లెహేము పురములో ఆ పశుల శాలలో
బేత్లెహేము పురములో ఆ పశుల శాలలో – రక్షకుడు మనకొరకు పుట్టెను
ఇమ్మానుయేలై ఇలలో జన్మించెను
మహరాజై మనలను పాలించెను
1. అంధకారం తొలగిపోయెను
చీకటి అంత వెలుగుతో నిండెను
జ్ఞానులంతా ఆయన యొద్ద
సాగిలపడిరి
” సంతోషించిరి ఉత్సహించిరి
గొల్లలు జ్ఞానులు ఆ తారను వెతికిరి ”
2. నీ ప్రేమ మాపై ఎంత గొప్పది
పాపికి విడుదల నీవు
పరము వీడి రక్షించుటకు వచ్చెను
“సంతోషించెదము ఉత్సహించేదం
పరిశుద్దత్ముని కలిసి పూజించేదం”