ఉత్సాహంగా పాడుదాం – Christmas Aaradhana

Faith Score0
Faith Score0

ఉత్సాహంగా పాడుదాం – Christmas Aaradhana Telugu Christmas song lyrics, written tune and sung by Blessy Kingsley & Revanth

ఉత్సాహంగా పాడుదాం ఉల్లాసంగా ఆడుదాం
శ్రీ యేసు నామమును ఘనపరచుదాం

చపట్లుకొడుతూ ఆరాధిద్దాం నాట్యముచేయుచు ఆరాధిద్దాం
ఉల్లాసముగా ఆరాధిద్దాం ఉత్సాహముగా ఆరాధిద్దాం
బెత్లెహేము ఊరిలో మనకై ఉదయించే 2

ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన క్రిస్మస్ ఆరాధన 2 |ఉత్సాహంగా|

  1. బెత్లెహేము ఊరిలో పశులపాకలో 2
    లోకరక్షకుండు ఉదయించినాడట
    ఇక క్రిస్మస్ సంతోషమేనట
    అరె గోల్లాలోచ్చి జ్ఞానులొచ్చి యేసుని చూచి కానుకలిచ్చి…. సువార్తను ప్రకటించిరి శ్రీ యేసుని ఇలా చాటిరి
    |ఉత్సాహ|
  2. లోకప్రజలందరికీ ఒకే పండగంట 2
    దేవదేవుడే దిగివచ్చినాడట
    ఇక క్రిస్మస్ సంతోషమేనట
    అరె గోల్లాలోచ్చి జ్ఞానులొచ్చి యేసుని చూచి కానుకలిచ్చి…. సువార్తను ప్రకటించిరి శ్రీ యేసుని ఇలా చాటిరి
    |ఉత్సాహ|

ఉత్సాహంగా పాడుదాం song lyrics, Christmas Aaradhana song lyrics, Telugu Christmas

Christmas Aaradhana song lyrics in English

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo