![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
దేవా నేను నీ సాక్షిగా – Deva nenu ni sakshiga
దేవా నేను నీ సాక్షిగా – Deva nenu ni sakshiga
పల్లవి: దేవా నేను నీ సాక్షిగా జీవించు కృప నిమ్మయా
నిన్నే నే ఇహమంతటా ప్రకటింప వరమిమ్మయా
నిను గూర్చి తెలియని ప్రతివారికి నీ సువార్త తెలుపగా నాతో రమ్మయా. “2”
అను పల్లవి: నే జీవించినా మరణించినా నీ కోసమే యేసయ్యా
నీ సేవకై నా జీవితం యాగముగా అర్పింతునయా “దేవా నేను”
చ 1; పరిపూర్ణ సౌందర్య సీయోను విడిచి
పరిపూర్ణడా నీవు భువికొచ్చినది “2”
పరిశుద్ధత లేని పాపిని పరిశుద్ధుని చేయ మరణించావని
యోగ్యత లేని మనుష్యుని సీయోను చేర్చగా వచ్చావని “2” “దేవా నేను “
చ 2: సింహసనాసీనుడ మహిమను విడిచి
మనిషిగ నీవు జన్మించినది “2”
ఏమంచి లేని పాపిని మహిమతో నింప సిలువ మోసావని
అర్హత లేని మనుష్యునికి సింహసనమీయగ వచ్చావని “2”. “దేవా నేను”
చ 3: సర్వలోకము నేలు అధికారము విడిచి
అపరాధిగా నీవు నిలుచుండినది “2”
అపరాధియైన పాపిని తీర్పుపాలు కాకుండా కాచుటకోసమని
బలహీనుడైన ఈ మనుష్యుని మరణ తీర్పులోనుండి విడిపించాలని “దేవా నేను”
- Krupane Korukondunu – కృపనే కోరుకొందును
- Oka Asha Undhayya – ఒక ఆశ ఉందయ్యా
- మధురము యేసుని నామము – Madhuramu yesuni naamamu
- Neekante nammadagina – నీకంటె నమ్మదగిన దేవుడెవరయ్యా
- Neekistamainadhi Kavali Devuniki – నీకిష్టమైనది కావాలి దేవునికి
- ఎడబాయని నీ కృప – Yadabayani Nee Krupa
- kachi Kaapadinavu – కాచి కాపాడినావు
- ఏమని చెప్పను కలువరి ప్రేమను – Emani cheppanu kalvari premanu
- నా యేసు రాజ్యము అందమైన – Naa Yesu Rajyam Andamina Rajyam
- Ninne Sthutintunayya Yesayya – నిన్నే స్తుతింతున్నయా యేసయ్యా