ఏమని చెప్పను కలువరి ప్రేమను – Emani cheppanu kalvari premanu
ఏమని చెప్పను కలువరి ప్రేమను! ఎంతని చెప్పను ఆ ప్రేమ లోతును! /2/ నే పాడలేనంత అది ఆకాశమంత! /2/ మనం పాడలేనంత అది ఆకాశమంత! వేనోళ్ళ చాటినా చాలనే చాలదంట /ఏమని/
ఏ స్థితికైనా చాలిన ప్రేమ – యెన్నడెన్నడు మారని ప్రేమ /2/ లాలించు ప్రేమ నిను ఓదార్చు ప్రేమ /2/ ఆ ప్రేమ మాధుర్యం రుచిచూడుమన్న /2/ఏమని/
ఆశ్చర్యకరమైన ప్రేమ – శాశ్వతమైన యేసు ప్రేమ /2/ డంబములేని ప్రేమ – మత్సరపడని ప్రేమ /2/ సర్వము అర్పించిన అగాపే ప్రేమ /2/ఏమని/
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are (Adapted from multiple sources)for personal and educational purposes only."