ఎవరికి చెప్పలేని వేదన నాది – Evariki ceppaleni vedana nadi song lyrics
ఎవరికి చెప్పలేని వేదన నాది – Evariki ceppaleni vedana nadi song lyrics
ఎవరికి చెప్పలేని వేదన నాది
ఎవరికి చెప్పినా తీరిపోనిది
ఎవరికి చెప్పలేని రోగమే నాది
ఎవరికి చెప్పినా తీరిపోనిది
ఏవైద్యుడూ బాగుచేయలేడనీ
చింతించుచూ కృంగిపోయిన వేళలో
ఆదరణ లేని నాకు……..
పరమవైధ్యుడు ప్రభుయేసనీ
తెలుసుకొంటిని నేను తెలుసుకొంటిని
ఆప్రభుని వస్త్రమునే తాకాలని
విశ్వసించి నేను వేచియుంటిని
నాదేహామే దినదినం
బలహీనమాయెనే
నాలోని వేదన కడకు తీరని భారమాయెనే
నాదేహామే సొమ్మసిల్లి శిథిలమాయేనే
నాలోని రోగము బాగుచేసే వారెవరులేరులే
స్వస్థపరచు నన్ను నా ప్రభువా
బ్రతికించు నన్ను నా దేవా
పరమవైధ్యుడూ ప్రభుయేసునీ కరుణచాలును నీ కరణచాలును
విశ్వసించి నీదయనే కొరితిని కృపచూపుము నీ
కృపచూపుము
నాదైవమే నను దాటిపోకుండ దయనుచూపేనే
నాజీవతాన దుఖఃదినములు సమసిపోయెనే
నావిశ్వాసమే ప్రభువు చూసి స్వస్థపరిచేనే
నాలోని రోగమే తొలగిపోయే భయమేల నాకింకను
బలమిచ్చినావు నాప్రభువా
బ్రతికించినావు నాదేవా
పరమవైధ్యుడా ప్రభుయేసునీ
కృపచాలును నీ కృపచాలును
విశ్వసించిన చాలు ప్రభుయేసునీ
విడువడెన్నడు నిన్ను ఎడబాయడు
- Neetho Unte Jeevitham – నీతో ఉంటే జీవితం
- Prardhinchedamu Pranuthinchedamu – ప్రార్ధించెదము ప్రణుతించెదము
- Nazareyuda Na Yesayya – నజరేయుడా నా యేసయ్యా
- Nee Prema Kosam – నీ ప్రేమ కోసం
- Evarunnaaru nakosam – ఎవరున్నారు నాకోసం
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: african christian songsamharic christian songsamharic christmas songsarabic christian songsbeautiful worship songsbengali christian songbest worship musicBest Worship Songsbhojpuri christian songbisaya christian songcebuano christian songchinese christian songschioma jesusChristianchristian musicchristian music 2021Christian songschristian songs 2021christian worship songsegyptian christian songsenglish christian songsfrench christian songsgerman christian songsGideon Kattagospel musicgospel music 2021gospel songsgujarati christian songhausa christian songshebrew christian songshindi christian songHymns & Songsigbo christian songsiranian christian songsjavanese christiankorean christian songsmalayalam christian songsmarathi christian songnew christianNew Worshipodia christian songPavani Vasapolish christian songsportuguese christian songsPraisePraise and Worshippraise and worship musicpraise and worship songsPraise lordpraise worship songsRaghavendranrussian christian songsspanish christian musicspanish christian songswahili christian songstagalog christian songsTamil Christian songstelugu christian songsthai christian songtop worship songsturkish christian songsurdu christian songsvietnamese christian songsWorshipworship musicworship songsworship songs 2021yoruba christian songs