Kadavari Dinamulalo Kavali Ujjeevam – కడవరి దినములలో కావాలి ఉజ్జీవం

Faith Score+1
Faith Score+1

Kadavari Dinamulalo Kavali Ujjeevam – కడవరి దినములలో కావాలి ఉజ్జీవం

కడవరి దినములలో కావాలి ఉజ్జీవం
యేసుని అడుగులలో నడవాలి యువతరము
భావిభారత పౌరులారా కదలిరండి ఉత్తేజంతో
క్రీస్తురాజ్య వారసులారా తరలిరండి ఉద్వేగంతో

క్రీస్తు సిలువను భుజమున మోస్తూ ఆసేతు హిమాలయం
యేసు పవిత్రనామం ఇలలో మారు మ్రోగునట్లు
విగ్రహారాధనను భువిపై రూపుమాపేవరకు
భారతదేశం క్రీస్తు రాకకై సిద్ధమయ్యేవరకు
కదలి రావాలి యువజనము కలిసి తేవాలి చైతన్యం ||2|| ||భావి||

కులము మతము మనిషికి రక్షణ ఇవ్వవని నినదించండి
యేసుక్రీస్తు ప్రభువే ఇలలో లోక రక్షకుడనుచు
మూఢనమ్మకాలు భువిపై సమసిపోయేవరకు
అనాగరికులు మతోన్మాదులు మార్పు చెందే వరకు
కదలి రావాలి యువజనము కలిసి తేవాలి చైతన్యం ||2|| ||భావి||

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo