karuna gala yesayya – కరుణగల యేసయ్యా
karuna gala yesayya – కరుణగల యేసయ్యా
కరుణ గల యేసయ్యా …ఈ జీవితానికి నీవే చాలునయా….. ” 2”
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో ..నీకృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా… “2” (కరునగల )””
1: నాసొంత ఆలోచనేలే కలిగించెను నష్టము నీకుకలిగిన ఆలోచనేలే నాకు లాభమయాను …..
ఆలోచనకర్తా…..ఆలోచనకర్తా …
నీ ఆలోచనాయే నాకు క్షేమమయ్యా ….
నీ ప్రేమే చూపక పోతే నేనేమైపోదునో …
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా ..
( కరునగల )
2 : నిన్ను నేను విడిచిన విడువలేదు నీదు
ప్రేమ …విడిచిపెట్టలేనిదియున్న విడిపించావు
నన్ను…”
విడువని విమోచకుడా……విడువని విమోచకుడా నీలోనే ఉండుట నాకు క్షేమమయ్య
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో …..
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా…
3: నా జీవితమంతా జీవించెద నీకొరకే నాకున్న
సమస్తము అర్పించెద నీ సేవలో…
2″ పిలిచినా …నిజదేవుడా….పిలిచినా నిజదేవుడా….. నీ సహాయముండుట నాకు క్షేమమయ్యా
నీప్రేమే చూపకపోతే నేనేమైపోదునో ..నీ కృపయే
లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా ….2” (కరునగల )
- మేఘస్తంభమైన సన్నిధిని – Megha Sthambamaina
- కళ్యాణమే వైభోగం – Kalyaaname Vaibhogam
- ఆదరణ కర్తవై – Adarana Karthavai
- దేవా నీ సన్నిధిలో – Devaa Nee Sannidhilone
- నేను నా ఇంటి – Nenunu Naa Inti Vaaru
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: telugu christian songs