![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
Kruthagnatha Stothramutho Yesuni Pratikshanam – కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం
Kruthagnatha Stothramutho Yesuni Pratikshanam – కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం
కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము
ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త ఆదుకొనే తండ్రి మన ప్రభువు
యెరికో గోడలు అడ్డువచ్చినా యేసు నీ ముందుండును
పాడెదము స్తుతించెదము గోడలు కూల్చెదము
హల్లెలూయా.. హల్లెలూయా.. హల్లెలూయా.. హల్లెలూయా..
ఎర్ర సముద్రం చుట్టుముట్టినా సిలువ నీడ ఉంది
సముద్రముపై నడచిన యేసు నీతోను నడుస్తాడు
హల్లెలూయా.. హల్లెలూయా.. హల్లెలూయా.. హల్లెలూయా