Latest telugu christian songs 2021 || anandincheda ne sevalone || Bro.timothy || prashanth penumaka

Latest telugu christian songs 2021 || anandincheda ne sevalone || Bro.timothy || prashanth penumaka


🌹🌹 అందరికీ ప్రైస్ ది లార్డ్ మీ తిమోతి 🌹🌹🌹 నిరంతరం నా యేసయ్య సేవలో కష్టపడి నిత్య జీవ సువార్తను చేస్తున్న ప్రతి దైవం జనులకు ఈ పాట అంకితం మరియు నా హృదయపూర్వక వందనాలు 🙏 మీ తిమోతి వేములపల్లి Lyrics-Tune-Producer-Sung By–Tune-Producer-Sung By— viswasa yatra na yesayyakoraku}9390083358 Music -Prashanth Penumaka(8332990546) Vfx&Editing -YEDIDYAH PICTURES (9515954474
)పల్లవి :- దేవా నీ నామ ఘనత నే కీర్తించెద- ప్రభువా నీ వాక్య మర్మం అనుదిన వాక్యము ధ్యానముచేద… నీ సేవలోనే నేను ” ఆనందించే యే” ఘ నత””

చరణం :- పరిశుద్ధుడవని పరమాత్ముడవని పవిత్రమైనది ప్రేమయే నీదని… మహోన్నతుడని మహా ఘనుడని సకల ప్రాణులకు పూజర్హుడని …
స్తుతి గానములతో ఆరాధించెద యేసయ్య నీ సిలువ యాగము చాటించెద “2”
“””దేవా నీ నామ ఘనత “”

చరణం :- ఆశ్చర్యకరుడని అద్వితీయుడని అసాధ్యమే లేని సమర్థుడ నీవని.. సర్వేశ్వరుడని సర్వాధికారని అనంత విశ్వానికే మూలము నీవని…
సంపూర్ణ హృదయముతో ఆరాధించెద యేసయ్యా నీ పాద సన్నిధి లో ఆనందించెద “”2″”
“” దేవా నీ నామ ఘనత “”

# telugu Christian worship songs

#pranamkamalakarsongs
#kyratnam songs
#garikijasua songs
#suryaprakashpaul songs
#jayapaul songs
#telugujesus songs
#2022songs
#newchristian songs
#johnwesly songs
#kalavarapadake hrudayama
#prashanthpenumaka
#timothy
#bro.timothy songs
#aag short films

Disclaimer : " The Lyrics are the property and Copyright of the Original Owners, Lyrics here are For Personal and Educational Purpose only! Thanks."
We will be happy to hear your thoughts

      Leave a reply

      Tamil Christians Songs Lyrics

      Christian music has long been a powerful source of inspiration, comfort, and encouragement for believers around the world. Rooted in biblical truths and themes, Christian songs offer a unique blend of beautiful melodies and meaningful lyrics that touch the hearts of listeners. In this article, we will explore some of the most uplifting Christian song lyrics that continue to resonate with people, nurturing their faith and bringing hope in challenging times.

      Disclosures

      Follow Us!

      WorldTamilchristians-The Collections of Tamil Christians songs Lyrics
      Logo