Pasuvula pakalo – పశువుల పాకలో telugu christmas song
Pasuvula pakalo – పశువుల పాకలో telugu christmas song
పశువుల పాకలో – దేవ కుమారుడుదీనుడై పుట్టెను – మానవాళికి
ఆకాశాన దూతలు – పాడి స్తుతించిరి గొల్లలు జ్ఞానులు, పూజించిరి
మనసే పులకించెను క్రీస్తు జన్మతో – తనువే తరియించెను రాజు రాకతో
కొనియాడి కీర్తించెదము – పరవశించి ఆరాధించెదం
1. యుదయ దేశమున – దావీదు పురమందు శ్రీయేసు జనియించే దీన – గర్భమున పరలోకనాధుండు – ధరణుద్భవించాడు ఇమ్మానుయేలుగ నేడు తోడుగా -ఉన్నాడు
రండి చూడగా వెళ్ళెదం, రక్షకుని భజియించెదం కనరండి తనయుని కొలిచెదం. ఉల్లాసముతో పాడెదం, ఆనందముతో మ్రొక్కెదంఆది – సంభుతుని అర్భాటించెదం
|| పశువులపాకలో||
2. భోళము సాంబ్రాణి బంగారు కానుకలు సరిరావుఎన్నటికీ అర్పించునీహృదయం
అక్షయుడు దేవుడు, రక్షకుడు వచ్చాడు మోక్షాన్ని తెచ్చాడు ఈ మానవమనుగడకు ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త క్రీస్తు బలవంతుడు అయినవాడు మారాజు ఉల్లాసముతో పాడెదం, ఆనందముతో మ్రొక్కెదం ఆదిసంభుతుని అర్భాటించెదం
|| పశువులపాకలో||
Tags: african christian songsall time best telugu christmas songsamharic christian songsamharic christmas songsarabic christian songsbengali christian songbhojpuri christian songbisaya christian songcebuano christian songchinese christian songsChristian songsegyptian christian songsenglish christian songsfrench christian songsgerman christian songsgospel songsgujarati christian songhausa christian songshebrew christian songshindi christian songigbo christian songsiranian christian songsjavanese christiankorean christian songsmalayalam christian songsmarathi christian songodia christian songpolish christian songsportuguese christian songsPrabhu PammiRenjith Rajanrussian christian songsspanish christian musicspanish christian songswahili christian songstagalog christian songsTAMIL CHRISTIAN SONGStelugu christian songsthai christian songturkish christian songsurdu christian songsvietnamese christian songsyoruba christian songs