ఆకాశ పక్షులను చూడుడి – Akasa Paksulanu Chududi
ఆకాశ పక్షులను చూడుడి – Akasa Paksulanu Chududi
పల్లవి: ఆకాశ పక్షులను చూడుడి
విత్తవు అవి కోయవు, కోట్లాలలో కూర్చుకోనవు //2//
అ. పల్లవి: వాటి కంటె శ్రెష్ఠుడవు నీవు
దేవుని దృష్టిలో ఘనుడవు //2//
1. దేశములో కరువైన ఇంటిలోన బాధలైన \\2//
యేసయ్యాను నమ్ముకుంటే ఏ కొదువ ఉండదయ్యా //2//
2. వ్యాపారం నష్టమైన ఊరంతా అప్పులైన //2//
యేసయ్యాను నమ్ముకుంటే ఏ కొదువ ఉండదయ్యా //2//
3. రోగములు ఎక్కువైన స్నేహితులు దూరమైన //2//
యేసయ్యాను నమ్ముకుంటే తోడుగా ఉంటాడయ్యా //2//
4. పాపంలో పడియున్న మరణమే శరణమైన //2//
యేసయ్యాను నమ్ముకుంటే నిత్యజీవము నిచ్చునయ్యా //2//
Akasa Paksulanu Chududi song lyrics
- స్తుతియించి కీర్తించి – Sthuthiyinchi Keerthinchi
- Stutinchina satanu paripothadu – స్తుతించిన సాతాన్ పారిపోతాడు
- Santhiki Duthaga Premaku Murthiga – శాంతికి దూతగా ప్రేమకు మూర్తిగా
- Aradhana Sthuti Aaradhana – Telugu Christian song lyrics
- DEVA NA HRUDAYAM |దేవ నా హృదయము|Latest Telugu Christian Worship Song lyrics
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."