కృతజ్ఞతలు చెల్లించుచు నీ మందిరములో – Kruthagnathallu Neeke Naa Yesaiah
కృతజ్ఞతలు చెల్లించుచు నీ మందిరములో – Kruthagnathallu Neeke Naa Yesaiah
(పాట)
కృతజ్ఞతలు చెల్లించుచు నీ మందిరములో ప్రవేశించెదన్
కృపలను తలంచుచు నీ పాదముల్ ముద్దాడెదన్
లెక్కలేనన్ని పాపములను నీ రక్తముతో కడిగి
లెక్కించలేని స్తోత్రములతో నా నోటిని నింపిన…నీకే
||కృతజ్ఞతలు||
1) దివి నుండి నాకై దిగి వచ్చావు
మహి నుండి నన్ను నీలో చేర్చుటకు
మరుగైన మన్నా నాకొసగావు
మెరుగైన సత్యం నాకు నేర్పావు
లెక్కలేనన్ని పాపములను నీ రక్తముతో కడిగి
లెక్కించలేని స్తోత్రములతో నా నోటిని నింపిన.. నీకే…
||కృతజ్ఞతలు||
2) వేటగాని ఉరి నుండి విడిపించావు
సాటిలేని ప్రేమతో నన్ను ప్రేమించావు
విశ్వాసులకు మాదిరిగా నన్నుమార్చావు
నీవు చూపిన ఈ కృపకై ఏమివ్వగలను
లెక్కలేనన్ని పాపములను నీ రక్తముతో కడిగి
లెక్కించలేని స్తోత్రములతో నా నోటిని నింపిన… నీకే…
||కృతజ్ఞతలు||
3) తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి
సరియైన త్రోవలో నన్ను నడిపావు
వేల లేని నన్ను నీవే ప్రేమించి విలువైన రక్తం నాకై కార్చావు
లెక్కలేనన్ని పాపములను నీ రక్తముతో కడిగి
లెక్కించలేని స్తోత్రములతో నా నోటిని నింపిన… నీకే…
||కృతజ్ఞతలు||
- నన్నెంతగా ప్రేమించితివో – Nannenthaga Preminchithivo
- Aa Bethlehemu Puramulo – ఆ బెత్లెహేముపురములో
- Aa Bhojana Pankthilo – ఆ భోజనాపంక్తి లో సీయోను ఇంటిలో
- Aa dari chere dare kanaradu – ఆ దరి చేరే దారే కనరాదు
- Aa Devude Naa Rakshakudu – ఆ దేవుడే నా రక్షకుడు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."