ప్రేమగా జన్మించిన పరిశుద్ధుడా – Premaga Janmincina Parisudhuda
ప్రేమగా జన్మించిన పరిశుద్ధుడా – Premaga Janmincina Parisudhuda
ప్రహర్షించి నే పాడనా – కృపా బహుల్యూని కృపా..
కొనియాడి కీర్తించనా – కరుణామయుని కరుణ
ధవలవర్ణుడని నిరాంజనములతో – రత్న వర్ణుడని రాజలాంఛనములతో
ప్రేమగా జన్మించిన పరిశుద్ధుడా నీకే నా ఆరాధన..
రక్షింపగా దిగివచ్చిన ఘనతేజమా నీకే నా స్తుతి ప్రార్ధన…
బేత్లీహేములో బాలుడే ఆదిసంభూతుడని – శ్రమలనిండి తప్పించు ఇమ్మానుయేలని
పశులపాక పావనుడే ప్రభువుల ప్రభువని – ఇరుకులన్ని విడిపించు విమోచకుడని…..
పుణ్యశీల పుత్రుడే ప్రేమామయుడని – గాయపడిన వారికి మంచి ఔషదమని
కరుణామయుడే గొప్ప కాపరియని – పాపములను క్షమియించే పావనాత్ముడని…
ఆతికాంక్షనీయుడే జ్యోతిర్మయుడని – వెలుగుకి నడిపించే ఆ నజరేతువాడని
వాగ్దానుడే జ్ఞానులకు మార్గము సత్యమని – జీవమునకు నడిపించు జీవవాక్యమని
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."