సిలువే నా శరణం క్రీస్తు నాశరణం – Siluve na saranam kristu nasaraṇam
సిలువే నా శరణం క్రీస్తు నాశరణం – Siluve na saranam kristu nasaraṇam
పల్లవి.
సిలువే నా శరణం క్రీస్తు నాశరణం
అలసిన నా బ్రతుకులో
సిలువే నా శరణం…2
1. తప్పిపోయిన గొర్రెను దారితప్పిపోతిని…..2
వెదకి వెదకి నన్ను దేవా చేరదీసితివి దరికి చేర్చితివి….2
2. నిన్ను విడచి వెళ్ళితి గాయమొందితుని… 2
నాదు శిక్షను భరియించితివా స్వస్థపరచితివి.2 ..కృపను చూపితివి..
3. నరుడను నేను పాపిని పాపము చేసుకుని….2
నీదు ప్రాణము పెట్టితివా జీవము నొసగితివి.2. .. ప్రేమను చూపితివి
Tags: christmaschristmas 2023christmas ambiencechristmas ambientchristmas backgroundchristmas background musicChristmas Carolschristmas morningchristmas musicchristmas music 2023christmas pianoCHRISTMAS SONGchristmas song 2023christmas songschristmas treegood friday songsGujarati Christmas Songheavenly christmas musichindi christmas songsinstrumental christmas musickannada christmas songsmalayalam christmas songsmerry christmasN Billygrahampeaceful christmas musicrelaxing christmas musicrelaxing musicSamuel Nethalatelugu christian songsTelugu Christmas songsXmasxmas background musicxmas musicxmas song