Aakasha Veedhilo Andala Tara song lyrics – ఆకాశ వీధిలో అందాల తార వెలసి
Aakasha Veedhilo Andala Tara song lyrics – ఆకాశ వీధిలో అందాల తార వెలసి
పల్లవి:
ఆకాశ వీధిలో _అందాల తార వెలసి
అవనికి అంతా _ అందాలు తెచ్చేనంటా
ఆకాశ వీధిలో _అందాల తార వెలసి
అవనికి అంతా _ ఆనందాలు తెచ్చేనంటా
అ//ప:
బెత్లెహేము పురములో _ రారాజు పుట్టాడని
ప్రవచనాలు నెరవేర్చి _ ప్రభువు ఇలకు వచ్చాడని
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ క్రిస్మస్ # ఆకాశ #
చరణం 1:
యెష్షయి మొద్దు నుండి _ చిగురు పుడుతుందని
దావీదు కుమారునిగా _ మెస్సయ్యా వస్తాడని
ప్రవక్తలంతా చాటిరి _ ప్రభు మార్గం తెలిపిరి
లోకపు చీకటి తొలగించి _వెలుగులు ప్రసరిస్తాడని
హ్యాపీ #ఆకాశ#
చరణం 2:
కన్యయైన మరియకు _ పరిశుద్ధాత్మ వరముతో
పశువుల పాకలో_ ఉదయించే రక్షకుడని
దూత దెల్పగా వచ్చే _ గొల్లలు సంతసమొందిరే
ఇమ్మానుయేలును దర్శించి _జనులకు సువార్త ప్రకటించే
హ్యాపీ # ఆకాశ
చరణం 3:
తూర్పు దేశ జ్ఞానులు _కానుకలు తెచ్చిరి
ప్రభు ముందు ప్రణమిల్లి _పరవశులయ్యిరి
సర్వోన్నత స్థ
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."