అర్పింతు దేవా నా హృదయ – Arpinthu Deva na hrdaya
అర్పింతు దేవా నా హృదయ – Arpinthu Deva na hrdaya
అర్పింతు దేవా నా హృదయ చిరు కానుక
సమర్పింతు ప్రభువా కరుణించి దీవించుమా
నాకొసగువన్ని నీ ప్రేమ ఫలములేగా
చేకొనుము నన్నుగా నీయందు జీవింపగా
అందుకో నాథా నా దీన అర్పణ
సేవింతు నిన్ను నా జీవితాంతం
నన్ను నీ బిడ్డగా అంగీకరించి
నీ సుతుని నా కొరకు బలిగావించితివి
ఇట్టి నీ ప్రేమకు ఏమివ్వగలను
సజీవముగ నను నీకు అర్పించుకొననిమ్ము
నా విన్నపములు నీ దరికి చేర్చితిని
దయచూపి నన్ను ఫలియింప చేయుము
నిను చేరువరకు విశ్రాంతి లేదుగా
నీ కృపలో పయనింప మనసును నాకిమ్ము
- క్రీస్తుజన్మించె నేడు – Santhosha Sambarame
- యుగయుగములలో – Yugayugamulalo
- నీ ప్రేమను నే వర్ణింపలెను – Ananthamainadi Nee Prem
- నీ చిత్తమే జరగాలి – Nee chithame Jaragaali
- రాజ్యపు తలుపు పాట – Rajyapu Thalupu
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are (Adapted from multiple sources)for personal and educational purposes only."

