బేత్లేహేములో సందడి – Bethlehemulo Sandhadi song lyrics

Faith Score0
Faith Score0

బేత్లేహేములో సందడి – Bethlehemulo Sandhadi song lyrics

బేత్లేహేములో సందడి… పశుల పాకలో సందడి
శ్రీయేసు పుట్టాడని… మహరాజు పుట్టాడనీ
బెత్లెహేములో సందడి… పశుల పాకలో సందడి
శ్రీయేసు పుట్టాడని… మహరాజు పుట్టాడనీ

ఆకాశంలో సందడి… చుక్కలలో సందడి ||2||
వెలుగులతో సందడి… మిలమిల మెరిసే సందడి
వెలుగులతో సందడి… మిలమిల మెరిసే సందడి

బెత్లెహేములో సందడి… పశుల పాకలో సందడి
శ్రీయేసు పుట్టాడని… మహరాజు పుట్టాడనీ ||2||

దూతల పాటలతో సందడి… సమాధాన వార్తతో సందడి ||2||
గొల్లల పరుగులతో సందడి… క్రిస్మస్ పాటలతో సందడి
గొల్లల పరుగులతో సందడి… క్రిస్మస్ పాటలతో సందడి

హొయ్… బెత్లెహేములో సందడి… పశుల పాకలో సందడి
శ్రీయేసు పుట్టాడని… మహరాజు పుట్టాడనీ ||2||

దావీదుపురములో సందడి… రక్షకుని వార్తతో సందడి ||2||
జ్ఞానుల రాకతో సందడి… లోకమంతా సందడి
జ్ఞానుల రాకతో సందడి… లోకమంతా సందడి

బెత్లెహేములో సందడి… పశుల పాకలో సందడి
శ్రీయేసు పుట్టాడని… మహరాజు పుట్టాడనీ ||2||

బేత్లేహేములో సందడి Bethlehemulo Sandhadi క్రిస్మస్ పాట Christmas Folk Song by Joshua Gariki

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo