
ఇమ్మానుయెలూ – Rarajai Udainchenu Song Lyrics
ఇమ్మానుయెలూ – Rarajai Udainchenu Song Lyrics
ఇమ్మానుయెలూ దీవుడే రారాజై ఉదయించేనూ (2)
రారా సోదరి రారా సోదర యెసయ్యను చూసొద్దాము (2)
నిను నను రక్షింప లోకానికొచ్చాడయ్య యెస్సయ్య
మన పాపాలు మోసెటి దేవుని గొర్రెపిల్లయా యెస్సయ్య (2)
1.చీకటిని చెరిపేసే వెలుగుగా వచ్చాడు, పాపాన్ని తొలగించే రక్షకుడై వచ్చాడు (2)
పరిశుద్ద దేవుడు పరమునే విడాడైయ్య భూవికే చేరాడయ్య
నిను నను రక్షింప లూకానికొచ్చాడయ్య
మన పాపను మోసేటి దేవుని గొర్రెపిల్లయా .. (2)(ఇమ్మానుయెలూ దీవుడే)
2. దుఃఖమును నాట్యముగా మార్చివేయ వచ్చాడు
పరాలోకం మనకివ్వగా నరునిగా వచ్చాడు (2)
అతిసంపన్నుడు దినునిగా మారాడయ్య ప్రేమనే పంచాడయ్య
నిను నను రక్షింప లూకానికొచ్చాడయ్య
మన పాపను మోసేటి దేవుని గొర్రెపిల్లయా .. (2)(ఇమ్మానుయెలూ దీవుడే)
- బేత్లెహేము పురములొ దేవుని వాగ్దానము – Betlehemu puramulo devuni vaagdanamu song lyrics
- Rakshana Sunadhamu Christmas song lyrics – రక్షణ సునాదము
- Rakshakudu Janminchenu telugu Christmas song lyrics – రక్షకుడు జన్మించెను
- Immanuel Telugu Christmas song lyrics – ఇమ్మానుయేలు
- Divilo Veduka telugu christmas song Lyrics – దివిలో వేడుక