Naa Adugulu Sthiraparachi Telugu Christian Song Lyrics – నా అడుగులు స్థిరపరచి
నా అడుగులు స్థిరపరచి – నా ఇడుములను తీర్చి
కడు ప్రేమను కనుపరిచిన – నా యేసుని నే మరతునా {2}
నే పాడనా కొనియాడనా – నా యేసుకై జీవించనా {2}
పాపములోనే పుట్టిన నన్ను – పాపముతోనే పెరిగిన నన్ను {2}
ప్రేమతో పిలిచి పాపము తుడిచి {2}
పరమును చూపిన నా యేసుని
నే పాడనా కొనియాడనా {2}
గొర్రెను పోలి నే తప్పితి దారి – కూలిపోతిని నా కాలు జారి {2}
నా స్థితి చూచి నా దరి చేరి {2} నన్నాదరించిన నా యేసుని
నే పాడనా కొనియాడనా {2}
ఎందుకు యేసయ్య నీ ప్రేమ నాపై – ఏమివ్వగలనయ్యా నీ త్యాగముకై
ఊహించలేను వర్ణించలేను {2} ఊహకందని నీ ప్రేమను
నే పాడనా కొనియాడనా {2}
Naa Adugulu Sthiraparachi Lyrics in English
Naa Adugulu Sthiraparachi Song Lyrics, నా అడుగులు స్థిరపరచి Lyrics
Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.
Key Takeaways
- The article features the lyrics for the Telugu Christian song ‘Naa Adugulu Sthiraparachi’.
- It expresses themes of faith and devotion to Jesus.
- The lyrics reflect personal struggles and the transformative power of divine love.
- The song invites praise and worship towards Jesus for His sacrifices.
Estimated reading time: 1 minute


