NEW CHRISTIAN TELUGU SONG WOMEN’S FELLOWSHIP SONG STREELA KUDIKA CHAITANYA GORANTLA
SONG : STREELA KUDIKA MADILO VEDUKA
SINGER : #CHAITANYA
MUSIC : #GORANTLA PRABHAKAR
#abhi_tv #gorantla_prabhakar #women’s_fellowship_song
స్త్రీల కూడిక మదిలో వేడుక
పరమ ప్రభునే స్తుతించెదం
క్రీస్తు ప్రేమను చాటెదము
సర్వ సృష్టికి చాటెదము
మనము ఐక్యతతో చాటెదము || స్త్రీల కూడిక ||
1. సృష్టి కర్తను ధనపరచెదము
సర్వ సృష్టిని కాపాడుదము
ప్రేమమయుని పూజించెదము
పొరుగువారిని ప్రేమించెదము || స్త్రీల కూడిక ||
2. యేసే రక్షకుడని చాటిచెప్పెదం
సిలువ వార్తను ప్రకటించెదము
యేసే మార్గమని బోధించెదము
యేసు మాదిరి జీవించెదము || స్త్రీల కూడిక ||
3. కృపామయ్యుడని కీర్తించెదము
కరుణామయుడని కొనియాడెదము
మహోన్నతుని మహిమపరచెదం
విమోచకుడు యేసని చాటిచెప్పెదం || స్త్రీల కూడిక ||
telugu christian songs,
latest telugu christian songs,
christian songs telugu,
telugu christian songs latest,
new telugu christian songs,
christian,jesus songs telugu,
christian songs,telugu,
telugu Jesus songs,
telugu christian song,
jesus telugu songs,
new telugu christian song for kids,
telugu christian songs 2020,
latest christian songs telugu,
latest telugu christian songs 2021,
songs
latest telugu christian songs lyrics,
telugu songs,jesus songs
christian women song
christian songs for women’s day
christian songs for women’s voices
women’s day christian songs in tamil
women’s day christian songs in telugu
christian song for women’s day
women’s day christian song in tamil

