Home » Blog » ఓ నేస్తమా కన్నీరేలా – O Nesthama kannirela ఓ నేస్తమా కన్నీరేలా – O Nesthama kannirela
ఓ నేస్తమా కన్నీరేలా – O Nesthama kannirela
ఓ నేస్తమా..కన్నీరెలా?
దిగులేలా..ప్రియా నేస్తమా..
ఓ.. ఓ.. దిగులేలా..
ప్రియా నేస్తమా…2
యేసే మార్గం మార్గం. యేసే సత్యం సత్యం
యేసే జీవం జీవం. యేసే సర్వం సర్వం 2
1చ. వేదన భాధలలో వీవున్నావా?
వంటరివై నీవు నిలచి యున్నావా-2
వేదన భాధలు వంటరి తనములో
యేసయ్యా నీను అదరించునని
తెలుసుకో నేస్తమా…
(యేసే మార్గం మార్గం)
2చ. నీ వారే నిన్ను మోసం చేసినా
నీ తల్లియు తండ్రి నిన్నూ వీడినా 2
తల్లి మరిచిన తండ్రి విడిచిన
యేసయ్యే నిను చేరదీయునని
తెలుసుకో నేస్తం. ( యేసే మార్గం మార్గం)
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."