Home » Blog » Suryodayamu Modalukoni – సూర్యోదయము మొదలుకొని Suryodayamu Modalukoni – సూర్యోదయము మొదలుకొని
Suryodayamu Modalukoni – సూర్యోదయము మొదలుకొని
సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తము వరకు
పగికి పగలు రాత్రికి రాత్రి
స్తుతియించే నామం యేసునామం ప్రభు యేసునామం
1. సంగీతములతోను కీర్తనలతోను
జయధ్వనులతోను నాట్యములతోను
పాడుచూ కీర్తించుచూ కొనియాడే నామం
2. బూర ధ్వనులతోను గంభీర ధ్వనులతోను
అధిక స్తోత్రములతోను ఆర్భాటములతోను
పొగడుచు వర్ణించుచు సేవించే నామం
3. బహు వినయముతోను భయభక్తులతోను
పూర్ణ బలముతోను పూర్ణ మనస్సుతోను
వేడచూ కొనియాడుచూ ఘనపరచే నామం
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."