Chuchuchunnamu Neevaipu – చూచుచున్నాము నీవైపు
Chuchuchunnamu Neevaipu – చూచుచున్నాము నీవైపు
చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము. – – నీవైపు = చూచుచు నీ ప్రేమ – సొంపు సువార్తను – జాంచుచుఁ గరములు – చక్కంగా నీవైపు చూచు||
1. మే’మరులమై యుంటిమి – మార్గము వీడి – మేమందరము పోతిమి = ప్రేమచే నప్పుడు – ప్రియ తనయు నంపించి – క్షేమమార్గము మాకుఁ బ్రేమను జూపితివి ||చూచు||
2.నిను నమ్ము పాపులకు వారెవరైన నీ శరణుఁ జొచ్చువారలకు
* ఇనుఁడవు ‘కేడెంబు – నీ జగతిలో నగుచుఁ – గనుపరచుచుందువు – ఘనమైన నీ కృపఁ ||చూచు।।
3.నీ భయము మాయెదలను – నిలుపుము నీదు – ప్రాభవ మొనరంగను = నీ భయముచే మేము – వైభవ మొందుచు – నే భయము లేకుండ – నీ భువినిగొన్నాళ్ళు ॥చూచు।।
4. దయఁజూచి మము నెప్పుడు – మంచివి యన్ని దయచేయు మెల్ల ప్పుడు – దయచేయరానివి దయచేయుమని కోరం – దయజూపి మన్నించు – దయగల మా తండ్రి ||చూచు||
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."