దిగివచ్చిన దైవమా – Dhigivacchina Daivama Lyrics

Faith Score0
Faith Score0

దిగివచ్చిన దైవమా – Dhigivacchina Daivama Telugu Christmas song lyrics, written tune and sung by Pastor Israel Raju Sirra & Priscilla Israel Sirra

నిత్యుడైన దేవుడవు బలమైన దేవుడవు
ఆలోచన కర్తవు సమాధాన కర్తవు .

మా మధ్యకు దిగివచ్చిన మా దైవమా
దైవత్వపు పరిపూర్ణత గల ప్రభువా -2

  1. వాక్కైన దేవుడవు శరీరము దాల్చావు
    కృపా సత్య సంపూర్ణుడిగా మాకై దిగి వచ్చావు
    గొల్లల స్తోత్రమును జ్ఞానుల ఆరాధనను
    పొందుకున్న ఆరాధ్యుడా నీకే వందనం – 2 – మా మధ్యకు దిగివచ్చిన
  2. దేవదూత స్తోత్రములు నక్షత్రపు సూచనలు
    నీ రాకను సూచించిన మా దైవమా
    ప్రవక్తల ప్రవచనములు శిష్యుల సాక్ష్యములు
    నెరవేర్పుగా దిగివచ్చిన మా ప్రభువా -2 – మా మధ్యకు దిగివచ్చిన

Dhigivacchina Daivama song lyrics in English

దిగివచ్చిన దైవమా lyrics, Dhigivacchina Daivama lyrics, telugu Christmas, Prashanth Penumaka musical

Estimated reading time: 2 minutes

Key Takeaways

  • డిగివచ్చిన దైవమా – Dhigivacchina Daivama is a Telugu Christmas song by Pastor Israel Raju Sirra and Priscilla Israel Sirra.
  • The song highlights the divine nature of God as a constant and strong presence among us.
  • It expresses gratitude and reverence to God for descending among us, fulfilling prophecies and bringing joy.

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo