ఈ పరిణయం కలకాలం – Ee Parinayam Marriage Song
ఈ పరిణయం కలకాలం – Ee Parinayam Marriage Song
ఈ పరిణయం కలకాలం నిలుచును
ఈ శుభదినం చిరునవ్వుల కలయిక ” 2 ”
ఆ దేవుడే ఏర్పరచిన జంటగా
*సుఖసంతోషాలతో సాగించుము పయనము “2”
” ఈ వేడుక కలకాలం. ”
1 ) ఈ పరిణయం అనుబంధాల సందడై
ఈ శుభదినం మమకారాల మకరందమై ” 2 ”
సాగించు జీవితం యేసయ్య బాటలో
నడిపించు జీవనం మన యేసయ్య నావలో ” 2 ”
మన యేసయ్య నావలో ” ఈ పరిణయం ”
2 ) మీ జీవితం ఆ ప్రభువుని నీడలో
ఆదర్శ దంపతులై నిలవాలి కలకాలము ” 2 ”
ప్రేమానురాగాలతో సాగాలి మీ కాపురం
అనురాగ బంధాలతో నిలవాలి మీజీవితం ” 2 ”
నిలవాలి మీజీవితం ” ఈ పరిణయం ”
3 ) తోడునీడగా ఆ ప్రభువే అండగా
నూరేళ్ళ పంటగా దీవించును దేవుడే ” 2 ”
యేసయ్య దీవెనలే కురవాలి మీబ్రతుకులో
నిత్యము స్తుతియించుచు సాగాలి మీకాపురం “2”
సాగాలి మీ కాపురం ” ఈ పరిణయం”
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."