Hallelujah Hosanna – హల్లెలూయా హల్లెలూయా హ
Shop Now: Bible, songs & etc
Hallelujah Hosanna – హల్లెలూయా హల్లెలూయా హ
పల్లవి: హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా పాడెదం
హోసన్నా హోసన్నా హోసన్నా యేసుకే
||హల్లెలూయా||
చరణం: ప్రేమతో యేతెంచెను పాపమును మోసెను
ప్రాయశ్చిత్తబలిగా ప్రాణమునర్పించెను
||హల్లెలూయా||
చరణం: మృత్యువును గెలిచెను దుఃఖమును బాపెను
క్రీస్తు గీతం పాడి శ్రీ యేసుని కీర్తింతుము
||హల్లెలూయా||
చరణం: నిరీక్షణానిచ్చెను
నిట్టూర్పు పోగొట్టెను
నిత్యండైన యేసుతో నిశ్చింతగా సాగదన్
||హల్లెలూయా||
చరణం: విశ్వాసమూనిచ్చెను విజయము చేకూర్చెను
విశ్వమంత చాటన్ ప్రభు యేసూ వార్తను
||హల్లెలూయా||
చరణం: అద్భుతమూనిచ్చెను భయమును బాపెను
అభయ హస్తమిచ్చీ ఈ భూమిలో నిల్పెను
||హల్లెలూయా||