Halleluya Paadeda Song Lyrics – హల్లెలూయా పాడెద
Halleluya Paadeda Song Lyrics – హల్లెలూయా పాడెద
పల్లవి : హల్లెలుయా పాడెదా ప్రభు నిన్ను
కొనియాడెదన్ || 2 ||
అన్నివేళలయందునా నిన్ను
పూజించి కీర్తింతును || 2 ||
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ || 2 ||
|| హల్లెలూయ ||
- వాగ్దానముల నిచ్చి నెరవేర్చువాడవు నీవే
|| 2 ||
నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు
నీవే || 2 ||
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్
|| హల్లెలూయ || - నాదు శత్రువులను పడద్రోయు వాడవు
నీవే || 2 ||
మహ సామార్ధ్యడవు నా రక్షణ శృంగము
నీవే || 2 ||
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ || 2 ||
|| హల్లెలూయ || - ఎందరు నిను చూచిరో వారికి వెలుగు
కలిగెన్ || 2 ||
ప్రభువా నే వేలుగొందితిన్ నా జీవపు
జ్యోతివి నీవే || 2 ||
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ || 2 ||
|| హల్లెలూయ || - భయమును పారద్రోలి అభయము
నిచ్చితివి || 2 ||
ఎబెనేజరు నీవై ప్రభు నన్ను
సంరక్షించుచుంటివి || 2 ||
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ || 2 ||
|| హల్లెలూయ || - కష్టములన్నింటిని ప్రియముగా
భరియింతును || 2 ||
నీ కొరకే జీవింతును నా జీవంపు దాతవు
నీవే || 2 ||
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ || 2 ||
|| హల్లెలుయా || - నా జీవిత యాత్రలో ఏమి సంభవించిన
|| 2 ||
మహిమ నీకే ఓ ప్రభూ ఇదియే నా దీన
ప్రార్థన || 2 ||
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ || 2 ||
|| హల్లెలుయా ||
- Devuni rajyamulo – దేవుని రాజ్యములో
- Nyaayamuga Naduchukoni – న్యాయముగా నడుచుకొని
- Neetho Unte Jeevitham – నీతో ఉంటే జీవితం
- Prardhinchedamu Pranuthinchedamu – ప్రార్ధించెదము ప్రణుతించెదము
- Nazareyuda Na Yesayya – నజరేయుడా నా యేసయ్యా
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: african christian songsamharic christian songsamharic christmas songsarabic christian songsASHER ANDREWSbengali christian songBest Worship Songsbhojpuri christian songbisaya christian songcebuano christian songchinese christian songsChristianchristian musicchristian music 2020christian songChristian songschristian songs 2020christian songs and praisechristian songs with lyricschristian worship songsegyptian christian songsenglish christian songsENOSH KUMAR SONGSfrench christian songsgerman christian songsgospel songsgujarati christian songhausa christian songshebrew christian songsHEBRON SONGShindi christian songigbo christian songsiranian christian songsjavanese christianjesus songsJohn WeslyJYOTHIRAJU SONGSkorean christian songsmalayalam christian songsmarathi christian songnew christianNon Stop Christian Songsodia christian songPAUL EMMANUELpolish christian songsportuguese christian songspraise and worship songspraise worship songsrussian christian songsSONGS OF ZIONspanish christian musicspanish christian songswahili christian songstagalog christian songsTamil Christian songstelugu christian songsthai christian songturkish christian songsurdu christian songsvietnamese christian songsworship songsworship songs 2020yoruba christian songs