Jeevitham Yepatidhi – జీవితం ఏపాటిది

Faith Score+1
Faith Score+1

Jeevitham Yepatidhi – జీవితం ఏపాటిది

జీవితం ఏపాటిది నీ జీవితం ఏపాటిది
ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే
ఆవిరి వంటిదినీ జీవితము”2″ జీవితం “

రాజాధి రాజులు రాజ్యమేలినా
కలిసిపోయారు కాలగర్భంలో
ధనికులు ఈలోకాన్ని ఏలిన
విడిచి వెళ్లారు దాచిన ధనమైన”2″
మనిషికి మరణము ముగింపు కాదని
ఆత్మకు మరణం ఎన్నడు లేదని” 2″జీవితం “

ఉన్న పాటున దేవుడు నీ ప్రాణం అడిగితే
భార్య పిల్లలను విడిచిపోవాలి “2”
వెళ్లిన నీవు స్వర్గం చేరాలంటే
ప్రభువైన యేసును ఎన్నుకోవాలి 2″
క్రీస్తుని నమ్ముకొని నమ్మకముగా ఉంటే
ఆరని అగ్ని నుండి రక్షింపబడుదురు “2”జీవితం “

Jeevitham Ye patidhi is an Wonderful Telugu Christian Song in brief with Viswa Vidhatha Devudu Album Siddhu Singer.

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo