Vacchenu Kristu Eee Lokaaniki Telugu Christmas Song Lyrics by Pas. Ravi Mandadi, USA – వచ్చెను క్రీస్తు ఈ లోకానికి
వచ్చెను క్రీస్తు ఈ లోకానికి
పాపులను రక్షించుటకై
కుమారునిపై విశ్వాసముంచినచో
చేరుకొందువు పరలోకము
వచ్చెను క్రీస్తు
లోకమంతా పాపముతో నిండగ
ప్రతి ఒక్కరు దారి తప్పుచుండిరి
పరమును వీడి మానవుడాయెను
లోకానికి రక్షణిచ్చెను
వచ్చెను క్రీస్తు
బేత్లెహేములో గొర్రెల కాపరులు
రాత్రి వేళ తమ మంద కాచుచుండగా
దూతలు ఆకాశమును అలరించి
రక్షకుని జననమును ప్రకటించిరి
వచ్చెను క్రీస్తు
శతాబ్దములుగా ప్రవచించిన ఘడియను
సంపూర్ణముగా నెరవేర్చెను దేవుడ
ఆయన మాట నిలచునని
జన్మముతో దృఢపరచెను
వచ్చెను క్రీస్తు
Vacchenu Kristu Eee Lokaaniki Song Lyrics, వచ్చెను క్రీస్తు ఈ లోకానికి పాట సాహిత్యం
Vacchenu Kristu Eee Lokaaniki Lyrics in English
Vacchenu Kreesthu Ee Lokaaniki
Paapulanu Rakshinchutakai
Kumaarunipai Vishvaasamu Unchinacho
Cherukonduvu Paralokamu
Vacchenu Kreesthu
Lokamantha Paapamutho Nindaga
Prathi Okkaru Daari Thappuchundiri
Paramunu Veedi Maanavudaayenu
Lokaaniki Rakshana Nichchenu
Vacchenu Kreesthu
Bethlehemlō Gorrela Kaaparulu
Raathri Vela Thama Mandha Kaachuchundaga
Dhoothalu Aakaashamunu Alarinchi
Rakshakuni Jananamunu Prakatinchiri
Vacchenu Kreesthu
Shathaabdhamulugaa Pravachinchina Ghadiyanu
Sampoornamugaa Neraverchenu Devudu
Aayana Maata Nilachunani
Janmamutho Drudhaparchenu
Vacchenu Kreesthu
Estimated reading time: 2 minutes
Key Takeaways
- The article presents the lyrics of the Telugu Christmas song ‘Vacchenu Kristu Eee Lokaaniki’ by Pas. Ravi Mandadi.
- The song celebrates the birth of Jesus Christ and emphasizes salvation from sin.
- It describes the announcement of Christ’s birth by angels to shepherds in Bethlehem.
- The lyrics highlight the fulfillment of prophecies about Jesus’ arrival.
- An English translation of the lyrics is also provided for understanding.

