నువు లేకుంటే ఏమి చేయగలను – Nuvvu Lekunte Em Cheyagalanu Lyrics

Faith Score+7
Faith Score+7

నువు లేకుంటే ఏమి చేయగలను – Nuvvu Lekunte Em Cheyagalanu Telugu Christian Song Lyrics

నీవు లేకుంటెం చేయగలను
నీవు రాకుంటెక్కడికెళ్ళను ॥2!!
నీవు నాతో వుండాలి-నేను నీతోవుండాలి !!2!!
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా !!2!!

  1. తల్లిదండుల వదిలివచ్చాను
    నాకు తండ్రిగవున్నావని !!2!!
    నాతల్లివి నీవయ్యా-నాతండ్రి నీవయ్యా ॥2॥ !!యేసయ్యా!!
  2. అన్నదమ్ముల వదిలి వచ్చాను
    నాకు అండగ వున్నావని ॥2!!
    నా అండనీవయ్యా -నా కొండ నీవయ్యా ||2|| !!యేసయ్యా!!
  3. ఆకాశం వైపు చూస్తున్నా
    నాకు ఆధారం నీవెనని !!2!!
    నా కాపరి నీవయ్యా నా ఊపిరి నీవయ్యా ॥2॥ !!యేసయ్యా॥

Nuvvu Lekunte Em Cheyagalanu Lyrics in English

నువు లేకుంటే ఏమి చేయగలను Lyrics, Nuvvu Lekunte Em Cheyagalanu Lyrics

Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.

Estimated reading time: 1 minute

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo