Karunagala Yesayya – కరుణ గల యేసయ్య
Karunagala Yesayya – కరుణ గల యేసయ్య
కరుణ గల యేసయ్యా –
ఈ జీవితానికి నీవే చాలునయ్యా ॥2॥
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో ॥2॥
నీ కృపయే లేకపోతే – నాకు ఊపిరే లేదయ్యా ॥2॥
1) నా సొంత ఆలోచనలే – కలిగించెను నష్టము
నీకు కలిగిన ఆలోచనలే – నాకు లాభమాయెను ॥2॥
ఆలోచన కర్త… ఆలోచన కర్త –
నీ ఆలోచనయే – నాకు క్షేమమయ్యా ॥2॥
నీ ఆలోచనయే – నాకు క్షేమమయ్యా ..!
॥నీ ప్రేమే చూపకపోతే॥
2) నిన్ను నేను విడిచినా – విడువలేదు నీదు ప్రేమ
విడిచిపెట్టలేనివి ఉన్నా – విడిపించావు నన్ను ॥2॥
విడువని విమోచకుడా… విడువని విమోచకుడా –
నీలోనే ఉండుట – నాకు క్షేమమయ్యా ॥2॥
నీలోనే ఉండుట – నాకు క్షేమమయ్యా ..!
॥నీ ప్రేమే చూపకపోతే॥
3) నా జీవితమంతా – జీవించెద నీ కొరకే
నాకు ఉన్న సమస్తము – అర్పించెద నీ సేవలో ॥2॥
పిలచిన నిజ దేవుడా… పిలచిన నిజ దేవుడా –
నీ సహాయముండుట – నాకు క్షేమమయ్యా ॥2॥
నీ సహాయముండుట – నాకు క్షేమమయ్యా ..!
॥నీ ప్రేమే చూపకపోతే॥
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: christian kids videosChristian Music VideofaithGroup Publishing vacation bible schoolGroup Publishing VBSGroup VBSgroup vbs music videokids biblekids bible songskids christian music videokids music videolifetreelifetree kidslifetree vbslifetreekidsRoar VBStelugu christian songsvacation bible schoolVBSvbs music videoWhole Lotta Change