loka rakshakudu puttinaadu Telugu Christmas song Lyrics and sung by P.J.Stephen Paul Songs – క్రిస్మస్ ఆనందమే …సంబరమే
లొక రక్షకుడు పుట్టినాడు-గొప్ప రక్షణను తెచ్చినాడు
యేసయ్య వచ్చినాడు -మన బ్రతుకులను మార్చుతాడు -2
అద్భుతములను చేసే ఆశ్చర్యకరుడు-మంచి ఆలోచన చెప్పే ఆలోచనకర్త
శాంతిని స్ధాపించే సమాధాన అధిపతి-నీతో నాతో ఉండే నిత్యుడగు తండ్రి
ఇమ్మానుయేలుగా వచ్చినాడు
విలువైన రక్షణను తెచ్చినాడు
సంతోష ఆనందం ఇచ్చినాడు-క్రిస్మస్ భాగ్యమును చూపినాడు
దివి నుండి భువికొచ్చిన ఎకైక దేవుడు -భారమును మోసే బలమైన దేవుడు
అక్కరులు తీర్చే ఐశ్వర్యవంతుడు-కృప వెంబడి కృపను నీపై చూపించే దేవుడు
పాపములు క్షమియించే పరిశుద్ధ దేవుడు
నశియించు ఆత్మలను రక్షించే నాధుడు (2)
పరలోకం చేర్చే సర్వశక్తిమంతుడు
అందరిని ప్రేమించే ఎకైక దేవుడు
Key Takeaways
- The song ‘loka rakshakudu puttinaadu’ celebrates the birth of Jesus as a savior.
- It highlights themes of joy, peace, and transformation in lives through faith.
- The lyrics emphasize Jesus as the unique God who brings salvation and blessings to all.
Estimated reading time: 1 minute

