నా ప్రాణమా నా అంతరంగమా – Na Pranama Na antarangama

Faith Score+1
Faith Score+1

నా ప్రాణమా నా అంతరంగమా – Na Pranama Na antarangama Telugu Christian Song lyrics

నా ప్రాణమా నా అంతరంగమా
పల్లవి :
నా ప్రాణమా నా అంతరంగమా
నాలో ఉన్నా నా సమస్తమా (2)
నాలో నీవేలా కలవపడుచున్నావు
నాలో నీవేలా తొందరపడుచున్నావు (2)
దేవునియందు నిరీక్షణ యుంచి
ఆయన దయచేసి కృపకొరకు ఎదురుచూడు (2)
నా ప్రాణమా నా అంతరంగమా
నాలో ఉన్నా నా సమస్తమా (2)

1 చరణం :
లెక్కలేని అపాయములే నన్ను చుట్టుకున్నవి దేవా
నా దోషములే నన్ను తరిమి తరిమి పట్టుకొనగా (2)
నా తలను నేను ఎత్తుచూడలేకపోగా (2)
నా తలపైకెత్తి నిలిపిన నా దేవా (2)
దేవునియందు నిరీక్షణ యుంచి
ఆయన దయచేసి కృపకొరకు ఎదురుచూడు (2)
నా ప్రాణమా నా అంతరంగమా
నాలో ఉన్నా నా సమస్తమా (2)

2 చరణం :
నా ప్రాణ స్నేహితులే నన్ను విడచి దూరముపోగా
బహునిందలతో నన్ను నిలదీయుచుండగా (2)
నా పక్షము నిలిచి నన్నాదరించితివి (2)
నా స్నేహితుడా నన్ను కాచినదేవ (2)
దేవునియందు నిరీక్షణ యుంచి
ఆయన దయచేసి కృపకొరకు ఎదురుచూడు (2)
నా ప్రాణమా నా అంతరంగమా
నాలో ఉన్నా నా సమస్తమా (2)

3 చరణం :
నా బలహీనతలు చూసి నన్నందరూ వెలివేసిన
కత్తిపోటు మాటలతో నన్ను గెలిచేసినా (2)
నా బలహీనతలు చూసి నన్ను బలపరచితివీ (2)
నా సమీపమైయుండి నిత్యము నాతో ఉండి (2)
దేవునియందు నిరీక్షణ యుంచి
ఆయన దయచేసి కృపకొరకు ఎదురుచూడు (2)
నా ప్రాణమా నా అంతరంగమా
నాలో ఉన్నా నా సమస్తమా (2)
నా ప్రాణమా నా అంతరంగమా
నాలో ఉన్నా నా సమస్తమా (2)
నాలో నీవేలా కలవపడుచున్నావు
నాలో నీవేలా తొందరపడుచున్నావు (2)
దేవునియందు నిరీక్షణ యుంచి
ఆయన దయచేసి కృపకొరకు ఎదురుచూడు (2)
నా ప్రాణమా నా అంతరంగమా
నాలో ఉన్నా నా సమస్తమా (2)

Key Takeaways

  • The article features the lyrics of the Telugu Christian song ‘నా ప్రాణమా నా అంతరంగమా – Na Pranama Na antarangama.’
  • It includes multiple verses that express themes of spiritual longing and divine presence.
  • The repeated refrain emphasizes the speaker’s connection with God and reliance on His grace.
  • Links to similar songs and lyrics are provided for further exploration.

Estimated reading time: 2 minutes

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo