నా జీవిత కాలమంత – Naa Jeevitha Kalamantha
ప: నా జీవిత కాలమంత నా ప్రభుతో నుందును
నను పిలిచిన ప్రభుతో నే సాగిపోదును
- కొండలలో కోనలలో తిరిగిన వేళ
నా అండ నుండి మెండుగ నను నడిపెడివాడు
బ్రతికినా ప్రభు కొరకే చావైతే మరి లాభము ॥నా జీవి|| - వ్యాధి బాధలు నన్ను చుట్టుముట్టిన
దేహమంత కుళ్ళి కృషించిపోయినా
బ్రతికినా ప్రభుకొరకే చావైతే మరి లాభము ||నా జీవి|| - శత్రువులు నన్ను తరిమి తరిమి కొట్టినా
గాఢాంధకారములో పడవేసినా
బ్రతికినా ప్రభుకొరకే చావైతే మరి లాభము ॥నా జీవి||
Naa Jeevitha Kalamantha Lyrics, Telugu Christian Song


