Naa sramalo naaku – నా శ్రమలో నాకుతోడై మా సాక్ష్యమే ఈ పాట
Naa sramalo naaku – నా శ్రమలో నాకుతోడై మా సాక్ష్యమే ఈ పాట
పల్లవి: నా శ్రమలో నాకు తోడై నా బాధలో నాకు బంధమై నన్ను ఓదార్చిన దైవమా నాయేసయ్యా…….2
(నను ఓదార్చినా దైవమా నా యేసయ్యా……)
1 చరణం : కరువు నన్ను కమ్మిన కలత నన్ను తాకినా బ్రతుకు బారమయిన గుండె బద్ధలైన…2
నీ వాత్సల్యం చూపావయ్యా సమృద్ధిని ఇచ్చావయ్యా….2
( నా శ్రమ)
2/ కనుల నిండ కన్నీళ్లే ఈ మనుషుల మాటలకై అడుగడుగున అవమానాలై నన్ను కొట్టినా…..2
నీ వాత్సల్యం చూపావయ్యా నా కన్నీళ్లు తుడిచావయ్యా…..2
(నా శ్రమ)
3/మరణ శాసనమే నాముందు నిలువగా నాశత్రువు ఆత్రుతతో నాపతనమే కోరగా…..2
నీ వాత్సల్యం చుపావయ్యా నిత్యజీవమునే ఇచ్చావయ్యా….2 (నా శ్రమ)
- సమర్పణ కలిగిన హృదయముతో – Samarpana Kaligina Hrudhayamutho
- క్రీస్తుజన్మించె నేడు – Santhosha Sambarame
- యుగయుగములలో – Yugayugamulalo
- నీ ప్రేమను నే వర్ణింపలెను – Ananthamainadi Nee Prem
- నీ చిత్తమే జరగాలి – Nee chithame Jaragaali
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are (Adapted from multiple sources)for personal and educational purposes only."

