నాకున్న ఆధారమా – Nakunna Adharama song lyrics
నాకున్న ఆధారమా – Nakunna Adharama song lyrics
పల్లవి: నాకున్న ఆధారమా – నా యేసయ్య
నా జీవనాధారము – నీవేనయ్యా
నా కొండా – నీవే నా కోట – నీవే నాకున్నా అవన్నీ – నీవే
యేసయ్యా యేసయ్యా – నా మంచి యేసయ్యా
యేసయ్యా యేసయ్యా – నా కన్న తండ్రి వయ్యా
- నా సొంత జనులే – నన్ను వెలివేసిన
నా చుట్టూ నా హితులే – నన్ను గేలిచేసిన #2#
నా చెంత నిలిచావయ్యా – నా యేసయ్య #2#
నేనున్నా భయపడకంటూ ఆదరించినావయ #2# - ఆర్థిక అసమానతలే -నన్ను వెంటాడిన
అవమానం అనారోగ్యమే – నన్ను కృంగదీసిన #2#
నా చెంత నిలిచావయ్యా – నా యేసయ్య #2#
అద్భుతాలు ఎన్నో చేసి – ఆదరించినావయ్యా #2#
- Aa Bethlehemu Puramulo – ఆ బెత్లెహేముపురములో
- Aa Bhojana Pankthilo – ఆ భోజనాపంక్తి లో సీయోను ఇంటిలో
- Aa dari chere dare kanaradu – ఆ దరి చేరే దారే కనరాదు
- Aa Devude Naa Rakshakudu – ఆ దేవుడే నా రక్షకుడు
- Aa Ha Hallelujah Telugu Christmas song lyrics – ఆహా హల్లెలూయా
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are (Adapted from multiple sources)for personal and educational purposes only."
